నల్ల మచ్చలు తగ్గాలంటే…!

http://www.chitravedika.com/

ముఖంపై వున్న నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్) తగ్గడానికి దాల్చిన చెక్కను వాడాలని ఓ అధ్యయనంలో తేలింది.
దాల్చిన చెక్కను పొడి చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు నల్ల మచ్చలపై రాయాలి. ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి. ఈ విధంగా 3 రోజులు రాసుకుంటే మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇదే మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి రాసుకుంతే ముఖంపై ఉన్న మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయి.
నల్ల మచ్చలను తగ్గించడానికి పసుపును కూడా వాడవచ్చు. పసుపులో రెండు స్పూన్ల పుదీనా రసం వేసి, పేస్ట్‌లా కలపలి. ఈ పేస్ట్‌ను బ్లాక్ హెడ్స్ వున్న చొట రాయాలి. పేస్ట్ ఆరిన తర్వాత వేడినీళ్ళతో కడుక్కోవాలి. ఇలా మూడు రోజులు రాసుకుంటే బ్లాక్ హెడ్స్ పోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *