శ్రీరామ నవమి రోజున దీపారాధన ఎలా చెయ్యాలి?

http://www.chitravedika.com/

‘శ్రీరామ నవమి’ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అనగా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామ చంద్రుడు జన్మించాడు. శ్రీరాముని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారామ కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజల విశ్వాసం.

‘శ్రీరామ నవమి’ రోజున దీపారాధన ఎలా చెయ్యాలో మీకు తెలుసా…! ‘శ్రీరామ నవమి’ రోజున స్వామివారి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీరాముని సన్నిధిలో దీపపు కుందుల్లో ఐదు వత్తులు వేసి, కొబ్బరి నూనె పోసి, దీపాలు వెలిగించాలి. ఇలా చెయ్యడం వల్ల, విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *