1000 కోట్లు మాయం చేసిన ఆర్టీసీ యాజమాన్యం...

1000 కోట్లు మాయం చేసిన ఆర్టీసీ యాజమాన్యం…

తమ హక్కులు, డిమాండ్లు నెరవేచుకోవడానికి టీఎస్ ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆఖరికి దసరా పండుగకు కూడా కార్మికులకు జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం వారికీ అనుకూలంగా లేడకపోవడంతో ఆర్టీసీ ఎంప్లాయిస్ చాల భాదపడుతున్నారు. ఇలాంటి టైంలో మరొక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. దీనితో ఆర్టీసీ కార్మికులు గుండె గుభేలుమంటోంది. ఆ విషయం ఏంటంటే […]

Continue Reading
indian_railway_spend-more-than-22000-per-rat

ఎలుకలు పట్టడానికి రూ.5.89 కోట్లా…

ఎలుకలు పట్టడానికి ఇన్నికోట్లా ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా.. ఒక్క ఎలుకని పట్టుకోవడానికి మన ఇండియన్ రైల్వే వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంతో మీకు తెలుసా.. ఒక్కో ఎలుకని పట్టుకోవడానికి మన సౌత్ ఇండియన్ రైల్వే వాళ్ళు ఖర్చు పెట్టింది అక్షరాలా రూ.22300. అవునండీ ఈ ఘటన చెన్నై రైల్వే స్టేషన్ లో జరిగింది. ఒక ఆర్టీఐ ఉద్యమకారుడు ఈ సంవత్సరం ఎలుకలు పట్టుకోవడానికి ఎంత ఖర్చు అయిందో తెలపవలసిందిగా రైల్వే అధికారులకు ఆర్జ్జి పెట్టొకొవడంతో రైల్వే […]

Continue Reading
narendra-modi-increases-employees-da

50 లక్షల ఉద్యోగులకు మోడీ దీపావళి కానుక

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందుగానే వచ్చింది. మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే డిఏ ను 5 శాతం పెంచనున్నట్టు ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ డిఏ ను 5 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ పెంపుతో డిఏ 12 నుంచి 17 శాతానికి పెరిగింది. డిఏ పెంచడం వల్ల 50 […]

Continue Reading
తెలంగాణ ఆర్టీసీ సమ్మె...

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఖాయం అంటున్న కార్మికులు

ఆర్టీసీ అధికారులు ఉద్యోగులతో జరిపిన చర్చలు విజయవంతం కాలేదు. అక్టోబర్ 5 నుంచి సమ్మె జరుగుతుందని ఆర్టీసీ ఉద్యోగుల చైర్మన్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. గురువారం అధికారులతో జరిపిన చర్చల తరువాత అయన ఈ నిర్ణయాన్ని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులపైనా ఎస్మా అప్లై చేసిన బయపడమని అయన అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చేవరకు సమ్మె చేస్తామని అయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వమే ఆర్టీసీ ఉద్యోగులను సమ్మె చేసేటట్లు చేసిందని అయన చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చేవిధంగా […]

Continue Reading
మారుతీ కొత్త మోడల్ కారు.. అతి తక్కువ ధరకే ఎస్‌యూవీ(SUV) కార్..

మారుతీ కొత్త మోడల్ కారు.. అతి తక్కువ ధరకే ఎస్‌యూవీ(SUV) కార్..

దేశంలో అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకి రీసెంట్ గా మార్కెట్లోకి చిన్న ఎస్‌యూవీ కారును విడుదలచేసింది. మారుతి కంపెనీ లో ఈ మోడల్ అతి చిన్న ఎస్ యూ వీ కార్. దీనిని మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనే పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ కార్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న రెనాల్ట్ క్విడ్ మరియు డస్టన్ రెడిగో మోడల్ కార్లకు గట్టి పోటీ […]

Continue Reading
పాక్ కు షాకిచ్చిన లండన్ హైకోర్టు.... పాక్ పై భారత్ విజయం

పాక్ కు షాకిచ్చిన లండన్ హైకోర్టు…. పాక్ పై భారత్ విజయం

కొన్ని సంవత్సరాల క్రితం నాటి నిజాం రాజుల ఆస్తుల కేసు విషయంలో యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పు విని పాకిస్థాన్‌ ఖంగుతింది. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం చేయడానికి ముందు నిజాం నవాబు పాకిస్తాన్ కి పంపిన నగదుకు సంబందించిన కేసులో లండన్ హైకోర్ట్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. 1948 సంవత్సరం నుండి భారత్, పాకిస్థాన్, నిజాం వారసుల మధ్య ఈ కేసులో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పది లక్షల పౌండ్లు కాస్తా.. వడ్డీతో […]

Continue Reading