'సైరా నరసింహారెడ్డి' సినిమాలో అద్భుతమైన అంశాలు ఇవే..

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అద్భుతమైన అంశాలు ఇవే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలోని అద్భుతమైన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ : భగత్ సింగ్ లాంటి ఒక స్వాతంత్ర్య సమార యోధుడి పాత్ర పోషించాలనేది చిరంజీవి […]

Continue Reading
'సైరా'కు ఆంధ్రాలో  స్పెషల్ పర్మిషన్

‘సైరా’కు ఆంధ్రాలో స్పెషల్ పర్మిషన్

ఇటీవల కాలంలో సినిమాల బడ్జెట్ అధికంగా పెరిగిపోవడం వల్ల మొదటి రెండు వారాల్లోనే పెట్టుబడి మొత్తం తిరిగి పొందటంకోసం చిత్రాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ సినిమా హాళ్ళల్లో రిలీజ్ చేయడమే కాకుండా రెగ్యులర్ షోల కన్నా ఇంకా అదనంగా మరో రెండు షోలు కూడా వెయ్యడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నారు. రేపు రిలీజ్ కానున్న ‘సైరా నరసింహారెడ్డి’ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ షోలు వెయ్యడానికి  పర్మిషన్ ఇచ్చింది. ఏపీ గవర్నమెంట్ […]

Continue Reading