Search
Monday 23 October 2017
  • :
  • :




Latest Update

అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పైడర్’ టీజర్ రిలీజైంది…!

http://www.chitravedika.com/

మురగదాస్, మహేష్ బాబుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొదట ఈ మూవీ టీజర్ ను సూపర్‌స్టార్ కృష్ణగారి పుట్టినరోజున అనగా మే 31న   విడుదల చేస్తామని చెప్పారు. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు చనిపోవడంతో దాసరి గారికి నివాళిగా ఆ టీజర్ విడుదలను వాయిదా వేసారు. ఈ రోజు ఉదయం గం.10.30లకు ‘స్పైడర్’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

‘స్పైడర్’ టీజర్ మీకోసం…చూడండి.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *