‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అద్భుతమైన అంశాలు ఇవే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలోని అద్భుతమైన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ : భగత్ సింగ్ లాంటి ఒక స్వాతంత్ర్య సమార యోధుడి పాత్ర పోషించాలనేది చిరంజీవి […]